
03 జనవరి 2025న ఇందిరాపార్కులో తెలంగాణ జాగృతి నిర్వహించిన బీసీ మహాసభలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ వెలమ కులాన్ని బీసీల్లో చేర్చాలని అనలేదు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ…