
భారతదేశం సింధూ జల ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత పాకిస్తాన్ను డొనాల్డ్ ట్రంప్ అపహాస్యం చేస్తున్న వీడియో అని, సంబంధం లేని 2016 నాటి వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు
22 ఏప్రిల్ 2025న కశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడికి తామే పాల్పడినట్టు ఉగ్రవాద సంస్థ…