డిసెంబర్ 2025లో జరగనున్న లోక్ అదాలత్లలో పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుకు తెలంగాణ పోలీసులు ఎటువంటి రాయితీలు అందించడం లేదు
“పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్నవారికి సదావకాశం. డిసెంబర్ 13న జరిగే జాతీయ లోక్ అదాలత్లో పెండింగ్ చలాన్లు, పెనాల్టీలను సెటిల్…

