
ఉగ్రవాదులను అంతం చేస్తున్నందుకు నెతన్యాహును సౌదీ రాజు వీడియో కాల్ ద్వారా అభినందిస్తున్న వీడియో అని ఒక పాత, సంబంధంలేని వీడియోని తప్పుగా షేర్ చేస్తున్నారు
హమాస్ నేత యాహ్యా సిన్వార్ మరణం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి ఒక వ్యక్తితో వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో…