
పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ దాడుల నుండి తప్పించుకోవడానికి భారత జెండాను ఉపయోగిస్తున్నారని పేర్కొంటూ 2023 అర్బయిన్ వాక్ వీడియోను షేర్ చేస్తున్నారు
07 అక్టోబరు 2023న హమాస్ మెరుపుదాడులతో పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య తాజా ఘర్షణ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజాపై బాంబుల…