
కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2022లో ఆస్ట్రేలియాలో పర్యటించినప్పటి వీడియోని 2025లో SLBC ప్రమాద సమయంలో చేసిన విదేశీ పర్యటన దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు
22 ఫిబ్రవరి 2025న తెలంగాణలోని శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (SLBC) సొరంగంలో ప్రమాదం జరిగి 8 మంది చిక్కుకుపోయిన నేపథ్యంలో,…