
భారత ప్రభుత్వం పాకిస్థాన్ పౌరులు దేశం విడిచిపోవాలి అని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సంబంధంలేని పాత వీడియోను షేర్ చేస్తున్నారు
22 ఏప్రిల్ 2025న కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి జరిగింది. పహల్గామ్ దాడి తర్వాత, తీవ్రవాదులకు పాకిస్థాన్ మద్దతు…