
మోటారు సైకిళ్లపై వచ్చి దొంగతనాలకు పాల్పడే దుండగులను కారుతో ఢీకొట్టి చంపడానికి బ్రెజిల్ తమ పౌరులను అనుమతించలేదు
“బ్రెజిల్లోకి శరణార్థులుగా, దొంగతనంగా ప్రవేశించి మోటారు సైకిళ్లపై వచ్చి దొంగతనాలు చేస్తున్న వారిని కారుతో గుద్ధి చంపడానికి బ్రెజిల్ ప్రభుత్వం…