
జూన్ 2022లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక నిరసనకు సంబంధించిన వీడియోను తప్పుడు మతపరమైన కోణంతో షేర్ చేస్తున్నారు
“ట్రైన్/రైలుని తగలబెడుతున్న ముస్లింలు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ…