
కోడి నోట్లో నుంచి నిప్పులు వస్తున్న ఈ వీడియో డిసెంబర్ 2024లో కర్ణాటకలో జరిగిన సంఘటనకి చెందినది, 2025 ఆంధ్ర ప్రదేశ్ బర్డ్ ఫ్లూ వ్యాప్తికి సంబంధించింది కాదు
ఆంధ్ర ప్రదేశ్‌లో Avian Influenza (బర్డ్ ఫ్లూ) వ్యాధి కలకలం రేపుతుంది. ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, పశ్చిమ గోదావరి తదితర…