
బంగ్లాదేశ్‌లోని షేర్పూర్ జిల్లా ముర్షిద్‌పూర్‌లోని దర్బార్ షరీఫ్‌పై జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలను తప్పుడు మతపరమైన కథనంతో షేర్ చేస్తున్నారు
“బంగ్లాదేశ్‌లోని షేర్పూర్ జిల్లా ముర్షిద్‌పూర్‌లోని హిందూ గ్రామంపై ఇస్లామిక్ మూక దాడి చేసి హిందువుల ఇళ్లు, పంటలను ధ్వంసం చేసి…