
కర్ణాటకలో చలాన్ జారీ చేసినందుకు ముస్లింలు పోలీసులను కొడుతున్న దృశ్యాలు అంటూ 2018లో ఉత్తరప్రదేశ్లో పోలీసులపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తున్నారు
“కర్ణాటకలో పోలీసులపై ముస్లింల దాడి, జీపుల్లో ప్రయాణిస్తున్న వారికి సరైన పత్రాలు లేవని పోలీసులు చట్టబద్ధంగా చలాన్ జారీ చేసినందుకు…