
బైక్ నడుపుతున్న వ్యక్తిని ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగి, అతను తనతో తప్పుగా ప్రవర్తించాడు అని అంటూ డబ్బులు డిమాండ్ చేసిన నిజమైన సంఘటన అని ఒక స్క్రిప్టెడ్ వీడియోని షేర్ చేస్తున్నారు
‘లిఫ్ట్ అడిగి మధ్యలో దిగి డబ్బులు అడుగుతారు ఇవ్వను అంటే నాతో తప్పుగా ప్రవర్తించావ్ అని చెప్తా అని బెదిరిస్తారు…’అని…