
జై భవానీ, జై శివాజీ అని నినాదాలు చేస్తున్న భారత సైన్యం పాత వీడియోను పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత చేపట్టిన చర్యల దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు
22 ఏప్రిల్ 2025న కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడికి తామే పాల్పడినట్టు ఉగ్రవాద సంస్థ…