
దావోస్ పెట్టుబడుల విషయంలో 2022లో పవన్ కళ్యాణ్ వైకాపా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పటి వీడియోని 2025లో అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు
దావోస్లో జరుగుతున్న 2025 ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖా మంత్రి…