
ఈవ్ టీజర్లను ఉత్తరప్రదేశ్ పోలీసులు కొడుతున్న దృశ్యాలంటూ 2015లో ఇండోర్ పోలీసులు కొంతమంది నేరస్థులను రోడ్లపై బహిరంగంగా కొట్టిన వీడియోను షేర్ చేస్తున్నారు
“ఉత్తరప్రదేశ్లో అమ్మాయిలను వేధించిన వారిని యూపీ పోలీసులు కొడుతున్న దృశ్యాలు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…