
భారత రాజ్యాంగం ప్రకారం సర్టిఫికెట్లపై పేరు మార్చుకోవడం ప్రాథమిక హక్కు అని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిందనే వాదన పూర్తిగా నిజం కాదు
“పేరు ఎంపిక/మార్చుకోవడం రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కు అని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది, విద్యాశాఖ తన స్కూలు సర్టిఫికెట్‌లోని…