
13 మార్చి 2025వ రాత్రి అహ్మదాబాద్‌లోని వస్త్రల్ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు వాహనాలపై దాడి చేసిన ఘటనను తప్పుడు మతపరమైన కోణంతో షేర్ చేస్తున్నారు
“అహ్మదాబాద్‌లో రోడ్డుపై వెళుతున్న కార్లపై విచక్షణారహితంగా దాడి చేసి, ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన ముస్లింలను గుజరాత్ పోలీసులు అరెస్టు చేసి…