
పట్టపగలు లిఫ్ట్‌లో యువతికి మత్తుమందు ఇచ్చి దొంగతనం చేస్తున్న దృశ్యాలంటూ స్క్రిప్టెడ్ వీడియోను వాస్తవ ఘటనగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు
విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలోని ప్రశాంతి నగర్‌లో పగటిపూటే ఒక మహిళ ఎలివేటర్ (లిఫ్ట్)లో యువతికి మత్తుమందు ఇచ్చి దొంగతనం…