
ఫిబ్రవరి 2024లో జరిగిన ఆశా వర్కర్ల ‘చలో విజయవాడ’ ధర్నా దృశ్యాలను 06 మార్చి 2025న జరిగిన ఆశా వర్కర్ల ‘చలో విజయవాడ’ ధర్నాకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు
ఇటీవల 01 మార్చి 2025న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశా వర్కర్ల గరిష్ఠ వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచుతూ, మొదటి రెండు…