ముస్లిం స్కల్ క్యాప్ ధరించిన ఒక వ్యక్తి ఒక మహిళా పోలీసు అధికారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో అని చెప్తూ ఒక స్క్రిప్టెడ్ వీడియోని తప్పుగా షేర్ చేస్తున్నారు
ముస్లిం స్కల్ క్యాప్ ధరించిన ఒక వ్యక్తి ఒక మహిళా పోలీస్ అధికారితో దురుసుగా ప్రవర్తిస్తూ, వాదిస్తున్న వీడియో (ఇక్కడ,…

