
గత సంవత్సరం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో మానసిక స్థితి బాగోలేని వ్యక్తి EVM కంట్రోల్ యూనిట్ను ధ్వంసం చేసిన వీడియోను ప్రస్తుత ఎన్నికలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు
కర్ణాటకలోని ఒక పోలింగ్ బూత్లో కాంగ్రెస్ కార్యకర్త ఒకరు ఓటమి భయంతో పోలింగ్ చీటీల కట్టను నేలకేసి కొట్టాడంటూ ఒక…