ఇజ్రాయెల్ దాడుల్లో శిథిలాల కింద చిక్కుకున్న చిన్నారి దృశ్యాలంటూ సంబంధంలేని సిరియా చిన్నారి దృశ్యాలు తప్పుగా షేర్ చేస్తున్నారు
పాలస్తీనాలోని గాజాపై, అలాగే లెబనాన్లోని హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ నేపథ్యంలో, “ఇజ్రాయెల్…

