బంగ్లాదేశ్‌లోని ఖుల్నా జిల్లాలో ఒక హిందూ మహిళను అత్యాచారం చేసి హత్య చేశారంటూ బీహార్ మోతిహరి జిల్లాలో జరిగిన ఒక హత్యకు సంబంధించిన దృశ్యాలను షేర్ చేస్తున్నారు
“బంగ్లాదేశ్‌లోని ఖుల్నా జిల్లాలో గుర్తు తెలియని దుండగులు ఒక హిందూ మహిళపై అత్యాచారం చేసి, తల నరికి హత్య చేసి,…

