
డిసెంబర్ 2024లో కువైట్లో జరిగిన గల్ఫ్ కప్ ప్రారంభోత్సవ వేడుకలో బాణసంచా కాల్చిన వీడియోను భారత్ ICC ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత జరిగిన బాణసంచా ప్రదర్శనగా తప్పుగా షేర్ చేస్తున్నారు
09 మార్చి 2025న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారతదేశం, న్యూజిలాండ్ మధ్య జరిగిన 2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్…