
ఒక వృద్ధ ముస్లిం మౌలానా హిందూ మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని పేర్కొంటూ ఒక స్క్రిప్టెడ్ వీడియోను నిజమైన ఘటనగా షేర్ చేస్తున్నారు
“దర్గాల్లో జరుగుతున్న దురాగతాలు, సంతానం కలగలేదని ఒక హిందూ మహిళ ఒక వృద్ధ ముస్లిం మౌలానా వద్దకు వెళ్ళినప్పుడు, అతను…