
మే 2025లో ఎన్ఐఏ ఢిల్లీలో సూసైడ్ బాంబర్‌ని అరెస్టు చేసిందంటూ ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన 2010 నాటి ఫోటోని షేర్ చేస్తున్నారు
ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసుల సహాయంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మే 2025లో ఢిల్లీలోని సీలంపూర్, ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో దాడులు…