
గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా బీజేపీ టోపీ, కండువా ధరించి ఉన్న ఫోటోను ‘ఆజ్ తక్’ రిపోర్ట్ చేయలేదు; ఈ వైరల్ ఫోటో AI వాడి తయారు చేసినది
భారతదేశ సమాచారాన్ని పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తుందనే ఆరోపణలపై హర్యానాకు చెందిన ట్రావెల్ వ్లాగర్, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను హిసార్ పోలీసులు…