
బంగ్లాదేశ్‌లో ముస్లింల దాడిలో మరణించిన హిందువుల దృశ్యాలంటూ జూలై 2024లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన హత్రాస్ తొక్కిసలాటకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తున్నారు
బంగ్లాదేశ్‌లోని హిందువులు మరియు ఇతర మైనారిటీలపై, వారి మత స్థలాలపై దాడులు జరుగుతున్నట్లు పలు రిపోర్ట్స్ పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ). ఈ…