జూన్ 2025లో ఇజ్రాయెల్ దాడి తర్వాత ఇరాన్ పరిస్థితిని చూపిస్తున్న దృశ్యాలు అంటూ AI ద్వారా రూపొందించిన దృశ్యాలను షేర్ చేస్తున్నారు
జూన్ 2025లో ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, “ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ దేశ పరిస్థితి” అంటూ వీడియో…

