
రాత్రిపూట రోడ్డుపై గాయాలతో పడి ఉన్న వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ, ఇద్దరు వ్యక్తులు దొంగతనికి గురైన నిజమైన సంఘటన అని చెప్తూ, ఒక స్క్రిప్టెడ్ వీడియోని తప్పుగా షేర్ చేస్తున్నారు
ఒక రోడ్డుపైన ఇద్దరు వ్యక్తులు గాయాలతో పడిపోయినట్లు నటిస్తూ, వీరికి సహాయం చేయడానికి ఆగిన మరో ఇద్దరిని కొట్టి, వారి…