
ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో హకీమ్ సలావుద్దీన్ అనే వ్యక్తి ఇంట్లో దొరికిన అక్రమ ఆయుధాల దృశ్యాలు అని సంబంధంలేని పాత ఫోటో, వీడియోని షేర్ చేస్తున్నారు
26 జూన్ 2025న ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో ఉన్న మలిహాబాద్‌లో అక్రమ ఆయుధాల తయారీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు (ఇక్కడ,…