
2020లో కలకత్తాలోని హౌరాలో కొందరు వ్యక్తులు పోలీసులపై దాడి చేసిన సంఘటన వీడియోని ఏప్రిల్ 2025లో ముర్షిదాబాద్‌లో జరిగిన అల్లర్లకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు
వక్ఫ్ సవరణ చట్టం, 2025ని వ్యతిరేకిస్తూ, ఏప్రిల్ 2025లో పశ్చిమ బెంగాల్‌లోని చాలా చోట్ల నిరసనలు జరిగాయి. ముర్షిదాబాద్ జిల్లాలో…