
తమ కులానికి చెందిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని ఒక వ్యక్తిని కొందరు కొట్టిన వీడియోని మత మార్పిడి కోణంతో తప్పుగా షేర్ చేస్తున్నారు.
క్రైస్తవ మతంలోకి మారాడని ఒక వ్యక్తిని కొందరు హిందువులు చితకబాదారు అని చెప్పి, ఒక వ్యక్తిని కొందరు జనం కొడుతున్న…