చంద్రపూర్ జిల్లాలోని బ్రహ్మపురి అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తిపై పులి దాడి చేసి చంపింది అంటూ AI ద్వారా రూపొందించిన వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు
“మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన చంద్రాపూర్ జిల్లాలో జరిగిన ఘోర సంఘటన ఇది రైతుపై పులి దాడి ..చనిపోయిన రైతు” అంటూ…

