ఆవు మీద తెలుపు చారలు గీయడం వల్ల వాటిని కీటకాలు కుట్టకుండా ఉంటాయా అనే పరిశోధనకు, బయాలజీలో ఇగ్ (Ig®) నోబెల్ ప్రైజ్ వచ్చింది, 2025 నోబెల్ ప్రైజ్ కాదు
గేదెల మీద తెలుపు రంగు చారలు గీయడం వల్ల జపాన్కు చెందిన శాస్త్రవేత్తలకు 2025 నోబెల్ ప్రైజ్ వచ్చిందని చెప్తున్న…

