
12 జూన్ 2025న అహ్మదాబాద్లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలోని ప్రయాణికుల చివరి క్షణాలను చూపిస్తున్న వీడియో అని జనవరి 2023 నాటి వీడియోని తప్పుగా షేర్ చేస్తున్నారు
12 జూన్ 2025న, ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 171, బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్, అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్కు…