ఐబొమ్మ రవి కోర్టులో లైవ్ హ్యాకింగ్ డెమో చేసి చూపిస్తున్న దృశ్యాలని చెప్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు
పైరసీ ఆరోపణల మీద అరెస్ట్ అయిన ఐబొమ్మ (iBomma) నిర్వాహకుడు ఇమ్మడి రవి (ఐబొమ్మ రవి) (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ)…

