
2017లో హఫీజ్ సయీద్ మీడియాతో మాట్లాడిన వీడియోను ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇచ్చిన తాజా ఇంటర్వ్యూగా పేర్కొంటూ షేర్ చేస్తున్నారు
26/11 ముంబై ఉగ్రదాడి నిందితుడు, లష్కర్-ఎ-తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ ఆపరేషన్ సిందూర్ తర్వాత మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ అంటూ…