
బీహార్ మోతీహారిలో కిడ్నాప్ నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసు టీమ్‌పై గ్రామస్థులు దాడి చేసిన సంఘటనను తప్పుడు మతపరమైన కోణంతో షేర్ చేస్తున్నారు
ఒక వీడియో సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) వైరల్ అవుతోంది. దీనితో షేర్ చేస్తున్న వివరణ ప్రకారం,…