ఉత్తరాఖండ్లో ప్రధాని మోదీ పాల్గొన్న కార్యక్రమానికి హాజరైన విద్యార్థులకు పరీక్షల్లో 50 మార్కులు ఇస్తామని దేవ్ భూమి విశ్వవిద్యాలయం ప్రకటించలేదు
09 నవంబర్ 2025న ఉత్తరాఖండ్ ఏర్పడి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డెహ్రాడూన్లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జరిగిన వేడుకల్లో…

