
వరద సహాయక చర్యల కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెలికాప్టర్ కోరుతూ మంత్రి సీతక్క భావోద్వేగానికి గురయ్యారంటూ పాత వీడియోని షేర్ చేస్తున్నారు
2024 అగస్టు- సెప్టెంబర్ నెలల్లో తెలంగాణాలోని పలు జిల్లాల్లో అధిక వర్షపాతం కారణంగా వరదలు సంభవించిన నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర…