
దుబాయ్‌లోని ఒక సున్నీ సంస్థ భారత ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించడానికి ముస్లిం ఓటర్లకు ఆర్ధిక సహాయాన్ని చేస్తుందంటూ షేర్ చేస్తున్న ఈ లెటర్ ఫేక్
కర్ణాటక మరియు ఇతర రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయడానికి ముస్లింలకు దుబాయ్/UAEలోని ‘అసోసియేషన్ ఫర్ సున్నీ ముస్లిమ్స్’…