
09 జూలై 2025న, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని మిట్‌ఫోర్డ్ ఆసుపత్రి ముందు జరిగిన హత్యను భారతదేశానికి ముడిపెడుతూ తప్పుడు వాదనలతో షేర్ చేస్తున్నారు
కొంతమంది వ్యక్తులు ఒక వ్యక్తిని రోడ్డుపై పడేసి, రాళ్లతో దారుణంగా దాడి చేస్తున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియోను “ఉత్తరప్రదేశ్ లో…