
2019 ఎన్నికల్లో ఒక టీడీపీ అభ్యర్థికి ఓటు వేయమని సమంత కోరిన వీడియోను ఎడిట్ చేసి 2024 ఏపీ ఎన్నికల్లో సమంత టీడీపీకి ఓటు వేయాలని చెప్పినట్లు షేర్ చేస్తున్నారు
రాబోయే ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సినీ నటి సమంత “నేను మీ సమంత, అభివృద్ధికి ఓట్ చేయండి,…