
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ‘PTI’ సంస్థ ఎలాంటి ప్రీపోల్ సర్వే ఫలితాలను విడుదల చేయలేదు, ఈ వైరల్ స్క్రీన్ షాట్ ఫేక్
13 మే 2024న జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో YSRCPకి 145 సీట్లు, TDP-JSP-BJP(NDA) కూటమికి 29 సీట్లు, కాంగ్రెస్…