
మార్చి 2025లో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని దర్గాకు పోలీసులు తాళం వేశారని పేర్కొంటూ 2023 నాటి వీడియోను షేర్ చేస్తున్నారు
తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడలోని రాజరాజేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉన్న దర్గాను తొలగించాలని గత కొన్ని రోజులుగా పలు హిందూ…