
ఈ వీడియో 2022లో ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లోని ఓ పోలీస్ స్టేషన్లో కొంతమంది యువకులను పోలీసులు కొట్టిన దృశ్యాలను చూపిస్తున్నది.
“ట్విట్టర్లో ఆడవాళ్ల ఫోటోలను మార్పింగ్స్ చేస్తూ, ఆడవాళ్లను బూతులు తిడుతు వేధించే YSRCP సోషల్ మీడియా కార్యకర్తలకు దేహశుద్ది చేస్తున్న…