DECODE, LS Elections, Videos
 

DECODE (Telugu) | S1E1 – భారత దేశంల లోక్ సభ ఎన్నికల చరిత్ర

0

మొదటి ఎపిసోడ్ ల అసలు భారత దేశ మొదటి ఎలక్షన్ లల్ల ఏమైంది, మన ఎలక్షన్ లు ఎట్లా ముందుకు పోయినయి, ఎలక్షన్ కమిషన్ పనితీరు ఎట్లా ఉండే, వాళ్ళు ఎం మంచిగా చేసిన్రు, ఎం చెయ్యలే అనేది సూద్దాం. ఇంకా ఏం ఏం సమస్యలు ఉన్నాయో కూడా సూద్దాం

లోక్ సభ కి 17వ జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. DECODE మొదటి సీజన్ల ఎలక్షన్స్ గురుంచి మాట్లాడుకుందాం. ఎలక్షన్స్ గురుంచి అన్ని విషయాలు, అంటే ఓటర్ రిజిస్ట్రేషన్, ఎలక్షన్ చరిత్ర, రాజకీయ పార్టీలు, పొలిటికల్ పార్టీ ఫండింగ్, వాటికి సంబందించిన రూల్స్, చట్టాలు, మోడల్ కోడ్ అఫ్ కాండక్ట్ , అభ్యర్థులు ఫైల్ చేసే అఫిడవిట్, NOTA గురుంచి, మహిళల ప్రాతినిధ్యం గురుంచి, వోట్ వేసే ముందు ఏం ఏం చెయ్యాలె లాంటి ముచ్చట్లన్నీ ఈ సీజన్ల మాట్లాడుకుందాం.

The first season of ‘DECODE’ is finally here. The 2019 Lok Sabha elections are just around the corner. And so, we are talking about Elections.

In the first episode, find answers to what happened in Independent India’s first ever election, how have elections progressed, what did Election Commission of India do Right, where are we now and where are we headed.

For more information, go through the narrative report of the first ever general election in the country (https://eci.gov.in/files/file/7448-first-general-elections-in-india-vol-i-1951-1952/)

For more in depth information on elections & election related issues, visit this page 

DECODE is about simplifying complex issues related to government policy, government rules and many other issues related to government, that are useful to the common man.

Share.

About Author

Rakesh has been working on issues related to Right to Information (RTI) for a decade. He is a Data/Information enthusiast & passionate about Governance/Policy issues.

Comments are closed.

scroll