
పహల్గాం ఉగ్రదాడి తర్వాత బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ 40 మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చిందంటూ ఆగస్టు 2024 నాటి లేఖని షేర్ చేస్తున్నారు
22 ఏప్రిల్ 2025న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి కారణంగా భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో,…